వివాదంలో లపాతా లేడీస్.. కిరణ్ రావు మౌనం ఎందుకు?
ఆమిర్ ఖాన్ నిర్మించిన లపాతా లేడీస్ చిత్రం ఇప్పుడు కాపీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ 2019లో వచ్చిన అరబిక్ షార్ట్ ఫిల్మ్ బుర్కా సిటీ కథకు చాలా దగ్గరగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియో…