దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మమితా బైజు కీలక పాత్రలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే జన నాయకుడు. ఒరిజినల్ గా జన నాయగన్ పేరిట వస్తున్న ఈ సినిమా ఎప్పుడో సంక్రాంతి బరిలోనే రావాల్సి ఉంది కానీ ఇప్పటికీ పత్తా లేకుండా పోయింది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులుకి ఒకో సమయం రిలీజ్ అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇలా మార్చ్, ఏప్రిల్, మే లు అన్నీ గడిచిపోయి ఫైనల్ గా జూలై నెలకి ఈ సినిమా వెళ్లిపోయినట్లు వినిపిస్తోంది. దీనితో ఈ సినిమా విడుదల కోసం చూస్తున్న వారు అప్పుడు వరకు ఆగాల్సిందే అని చెప్పాలి. అలాగే దీనిపై అయినా అధికారిక క్లారిటీ వస్తుందో లేదో కూడా చూడాలి. ఆల్రెడీ మేకర్స్ ఓటీటీ డీల్ కూడా పోగొట్టుకున్నారు అని బోగట్టా. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.
The publish ‘జన నాయకుడు’ కొత్త రిలీజ్ టైం? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.
