Thu. Mar 26th, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చేసిన సినిమాల్లో వెర్సటైల్ నటుడు, దర్శకుడు సముద్రకని తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సినిమా బ్రో ది అవతార్ కోసం తెలిసిందే. అయితే ఇది మంచి సబ్జెక్టునే కానీ విజువల్స్ పరంగా ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది. దీనితో ఒకింత యావరేజ్ గానే నిలిచిపోయిన ఈ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ లో నటించగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించారు.

మరి ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని కన్ఫర్మ్ చేసారు. మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది సముద్రకని రివీల్ చేసారు. బ్రో పార్ట్ 2 సిద్ధమే అని పవన్ కళ్యాణ్ అన్న ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు డెఫినెట్ గా మొదలు పెట్టేస్తామని అసలు విషయం తెలిపారు. సో పవన్ ఓకే చెప్పడమే ఆలస్యం ఈ సినిమా కూడా సిద్ధమే అని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఎప్పటికి ఉంటుందో చూడాలి.

The put up “బ్రో 2” పై సముద్రకని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అన్న గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెడీ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.