మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రీసెంట్ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ తర్వాత చేసిన లేటెస్ట్ చిత్రమే ‘ఇరుముడి’. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి పాజిటివ్ బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన శ్రీరామ నవమి కనుక పోస్టర్ తో మరింత ఆసక్తి రేకెత్తించింది.
ఇందులో తన చిన్నారితో రవితేజ కనిపిస్తుండగా ఈ పోస్టర్ తో మాత్రం మళ్లీ రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం విక్రమార్కుడు టైం లో చైల్డ్ సెంటిమెంట్ మరోసారి విట్నెస్ చెయ్యొచ్చు అనేలా కనిపిస్తుంది. రవితేజ నుంచి అలాంటి ఎమోషనల్ అండ్ సెంటిమెంట్ సీన్స్ వంటివి ఫుల్ ఫ్లెడ్జ్ గా పడలేదు.
ఇది మళ్లీ ఇరుముడి తోనే వర్కయ్యేలా కనిపిస్తుంది. సో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
The put up ‘విక్రమార్కుడు’ తర్వాత మళ్ళీ ఆ వైబ్ తెచ్చిన ‘ఇరుముడి’ లేటెస్ట్ పోస్టర్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
