నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఈరోజుని ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలా నేడు తన పుట్టినరోజు కానుకగా తన నెస్ట్ సినిమా పెద్ది నుంచి మేకర్స్ అందించిన సాలిడ్ ట్రీట్ పహిల్వాన్ టీజర్ కి పాన్ ఇండియా ఆడియెన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.
ఇక ఇదే మూమెంటంలో మేకర్స్ పెద్ది సెట్స్ లోనే రామ్ చరణ్ కి అత్యంత వైభవంగా ప్లాన్ చేసిన బర్త్ డే విజువల్స్ వైరల్ గా మారాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ వీడియోని షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే టీం కోలాహలం నడుమ రామ్ చరణ్ కేక్ ని కట్ చేసి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Celebrations lit up the units of #Peddi
Workforce #Peddi celebrated Mega Energy Celebrity @AlwaysRamCharan Garu’s birthday in a grand means
#PeddiPehelwanGlimpse
https://t.co/CKYImsWvtI#HBDRamCharan#PEDDI WORLDWIDE RELEASE ON thirtieth APRIL, 2026Mega Energy Celebrity… pic.twitter.com/2ak7WaN8Al
— BuchiBabuSana (@BuchiBabuSana) March 27, 2026
The submit వైరల్ వీడియో: “పెద్ది” సెట్స్ లో గ్రాండ్ గా మెగాపవర్ స్టార్ బర్త్ డే first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
