Thu. Mar 26th, 2026

ప్రస్తుతం మన తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ సినిమానే ‘రాకాస’. యంగ్ అండ్ టాలెంటెడ్ జంట సంగీత్ శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్ గా దర్శకురాలు మానస శర్మ హీరోయిన్ గా తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ విజువల్స్ అండ్ కామెడీని ప్రామిస్ చేస్తున్నారు. అయితే ఈ ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా ఫైనల్ గా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సో ఈ సినిమాకి పెద్దగా ఎలాంటి ఆంక్షలు లేనట్టే అని అనుకోవాలి. ట్రైలర్ తో ఆడియెన్స్ దృష్టి ఆకర్షించిన ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ పై ఎలాంటి ట్రీట్ అందిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాకి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు అలాగే నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా ఈ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది.

The publish సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రాకాస’.. హారర్ కామెడీకి ఏ సర్టిఫికెట్? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.