News June 28, 2024

జులై 18-మొదటి షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్
సెకండ్ షిఫ్ట్‌లో స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్
19-సెకండరీ గ్రేడ్ టీచర్
20-SGT, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్
22-స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్
24- స్కూల్ అసిస్టెంట్-జీవశాస్త్రం
26-తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్
30-స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్.
పూర్తి షెడ్యూల్ కోసం పైన ఫొటోల్లో చూడగలరు.