ఏజెంట్ తర్వాత అఖిల్ ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏం చేసినా సైలెంట్‌గా చేయాలని ఫిక్సైపోయారు అక్కినేని వారసుడు. అందుకే కొత్త సినిమా కోసం ఏకంగా ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడి సాయం తీసుకుంటున్నారు. ఇంతకీ ఎవరబ్బా ఆ దర్శకుడు అనుకుంటున్నారా..? ఇంకెవరు రాజమౌళే.. మరి అఖిల్ కొత్త సినిమాకు రాజమౌళికి ఉన్న సంబంధమేంటి..?