తొలి సినిమాతోనే సౌత్ ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిన బ్యూటీ మృణాల్ ఠాకూర్‌. టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ… సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతున్నారు. అందరు హీరోయిన్లలా కాకుండా మూవీ సెలక్షన్ విషయంలోనూ కొత్త ట్రెండ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ.