June 2024

మాతృ మరణాలపై డీఎంహెచ్‌ఓ సమీక్ష

నంద్యాల జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆర్.వెంకటరమణ ఆదేశించారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాతృ మరణాలపై నందికొట్కూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎర్రమఠం, టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల…

కృష్ణా: నేడు రాష్ట్ర చెస్ జట్టు ఎంపిక పోటీలు

విజయవాడలోని స్ప్రింగ్ బోర్డు ప్లే స్కూల్‌లో రేపు ఆదివారం రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు టోర్నీ డైరెక్టర్ తాళ్ల నరేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చెస్ సంఘ అనుమతితో ఈ…

కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

News June 30, 2024 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది.…

కృష్ణా: B.A. LL.B కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A.LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన ఎనిమిదవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ…

ISS కూల్చివేతకు రూ.7000 కోట్లు!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<>(ISS)<> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది. ఆ తర్వాత దీన్ని తొలగించనున్నారు.…

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మంది పదవీ విరమణ

News June 29, 2024 రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం నుంచి విడిపోయి ముంపు గ్రామాల పేరుతో ఆంధ్రలో విలీనమైన 5 పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాల్సిందే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకులపాడు , ఎటపాక, పురుషోత్తమ…

ఈరోజు నమాజ్ వేళలు

News June 30, 2024 టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కోహ్లీ సైతం టీ20Iలకు గుడ్ బై చెప్తున్నట్లు వెల్లడించారు. తర్వాతి…

జూన్ 30: చరిత్రలో ఈరోజు

News June 30, 2024 తేది: జూన్ 30, ఆదివారంఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:45 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకుఅసర్: సాయంత్రం 4:56 గంటలకుమఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకుఇష: రాత్రి 8.16 గంటలకునోట్: ప్రాంతాన్ని బట్టి…

ఫించన్ల పంపిణీపై కలెక్టర్లతో వీసీ నిర్వహించిన నీరభ్ కుమార్

News June 30, 2024 ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా అగర్తల (AGTL), సికింద్రాబాద్(SC) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07029 AGTL- SC ట్రైన్‌ను జూలై 5 నుంచి…

టీ20లకు రోహిత్ శర్మ గుడ్ బై

News June 30, 2024 తేది: జూన్ 30, ఆదివారంఫజర్: తెల్లవారుజామున 4:24 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:45 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకుఅసర్: సాయంత్రం 4:56 గంటలకుమఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకుఇష: రాత్రి 8.16 గంటలకునోట్: ప్రాంతాన్ని బట్టి…