Kalki 2898 AD: కల్కి పార్ట్ 2లో కృష్ణుడిగా ఆ స్టార్ హీరో.. నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదేనా..
ఇండస్ట్రీ షేక్ అవుతుంది.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు స్థాయి మరో మెట్టు పైకెక్కింది. ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి సినిమా హవానే కనిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి సంచలనం సృష్టించారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన…