Vengal Rao-Simbu: వైద్యానికి డబ్బుల్లేక దీన స్థితిలో ప్రముఖ కమెడియన్.. 2 లక్షల ఆర్థిక సాయం చేసిన హీరో శింబు
ప్రముఖ తమిళ కమెడయన్ వెంగళ్ రావు అంటే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. కానీ తమిళ ప్రేక్షకులు ఇట్టే గుర్తు పడతారు. ముఖ్యంంగా వడివేలు- వెంగళ్ రావు కాంబినేషన్ కోలీవుడ్ లో బాగా ఫేమస్. వీరు కలిసి నటించిన సీన్లు…