V. V. Vinayak: చిరు, వినాయక్ కాంబో మళ్లీ ప్లాన్ చేస్తున్నారా ??
వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ అజ్ఞాతవాసిలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. బయట కనిపించడమే మానేసిన ఈయన.. అప్పుడప్పుడూ సడన్‌గా కేవలం చిరంజీవి దగ్గర మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు. అసలు…