June 2024

Mrunal Thakur: ఆ ముగ్గురి కోసమే కల్కి సినిమా చేశాను.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి 2898 ఏడి పేరు వినిపిస్తుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తొలి రోజే వరల్డ్ వైడ్ రూ.191 కోట్లకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్…

మన పాలమూరు వాసి SBI ఛైర్మన్ !

News June 30, 2024 ఈ వానాకాలంలో జున్ మొదటి వారంలోనే కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. సీజన్ ప్రారంభమై 24 రోజులు అయినా వానలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలంలో…

Sasimadhanam: ఓటీటీలోకి సోనియా రొమాంటిక్ కామెడీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

గత కొన్నాళ్లుగా ఓటీటీలో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్న సంగతి తెలిసిందే. అడియన్స్ పల్స్ కనిపెట్టేసిన మేకర్స్ నిత్యం ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్, మర్డర్ మిస్టరీ కంటెంట్ తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎక్కువగా…

ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటే: రెవెన్యూశాఖ

News June 30, 2024 టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. కెప్టెన్‌గా 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్(48 మ్యాచ్‌లు, పాక్), బ్రెయిన్ మసాబా(45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు.…

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. కెప్టెన్‌గా 50 మ్యాచుల్లో జట్టుని గెలిపించిన అరుదైన ఫీట్ సాధించారు. ఆ తర్వాత బాబర్ ఆజమ్(48 మ్యాచ్‌లు, పాక్), బ్రెయిన్ మసాబా(45, ఉగాండా), మోర్గాన్( 44, ఇంగ్లండ్) ఉన్నారు. మరోవైపు రెండు టీ20 WC…

జులై 1 నుంచి బీటెక్ కౌన్సెలింగ్

AP: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. 7వ తేదీ వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. జులై 4-10 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 8-12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం ఆప్షన్ల నమోదు,…

ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు: తుమ్మల

News June 30, 2024 TGSRTC ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ వ్యాప్తంగా శనివారం 13 మంది పదవీ విరమణ పొందారు. కండక్టర్, డ్రైవర్, ADC, DCగా ఆర్టీసీకి సేవ చేసినందుకు రీజనల్ మేనేజర్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత…

భారత్ విజయం చరిత్రలో నిలిచిపోతుంది: పవన్

News June 30, 2024 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది.…

టీటీడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

News June 30, 2024 చిత్తూరు రైతు బజారులో నాణ్యమైన కందిపప్పు కేజీ రూ.165కే విక్రయించే కౌంటర్ జులై 2న ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ మేరకు ధరల నియంత్రణ కమిటీతో చర్చించారు. పెనుమూరు, కార్వేటినగరం, జీడీ నెల్లూరు,…

సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్

News June 30, 2024 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని<<13518740>>(ISS)<<>> కూల్చివేసేందుకు నాసా ప్రణాళికలు ప్రారంభించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థతో 843 మిలియన్ డాలర్లు(రూ.7000 కోట్లకు పైమాటే) ఒప్పందం కుదుర్చుకుంది. దీని జీవిత కాలం 2030తో ముగుస్తుంది.…