విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై వెంకటేశ్వరరావు ముండ్లమూరు మండలంలోని శంకరాపురంలో <>మందుబాబులతో కలిసి డాన్సు<> చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ASI పై ఎస్పీ సుమిత్ సునీల్ విచారణ జరిపారు. విచారణ నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపగా, గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.