July 4, 2024

NTR – Devara: అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!

ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంతవరకు తారక్‌ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్, సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది.

Entertainment: బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు.. | ఓజి పై మాటలు కామెంట్స్.

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌కి ప్రతిష్టాత్మక 77వ లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారం దక్కనుంది. పార్డో అలా కెరియరో అస్కోనా – లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న ఆయన్ని సత్కరించనున్నారు. ఈ సందర్భంగా షారుఖ్‌ దేవదాస్‌ మూవీని…

Nayanthara: ఏంటి ఇంత పెద్ద షాకిచ్చారు.? మరోసారి మాట మార్చిన నయన్..

ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా అంటూ ఖైదీ నెం 150లో చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందిగా..! ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఇదే చేస్తున్నారు నయనతార. ప్రమోషన్స్ అనేసరికి నో నో నేను రానని చెప్పే ఈ బ్యూటీ.. తనకు…

Disha Patani: దిశా పటానీ పచ్చబొట్టు ప్రభాస్‌కు సంబంధించినది కాదా? PD అంటే మీనింగ్ చెప్పేసిన కల్కి హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తెలుగు వారికి కూడ బాగా పరిచయమే. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందీ అందాల తార. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడే సెటిలైపోయింది. ఇటీవలే పాన్ ఇండియా సూపర్ స్టార్…

Hardik Pandya: నటాషాకు ఏమైంది? హార్దిక్‌తో నిజంగానే విడిపోయిందా? వైరలవుతోన్న లేటెస్ట్ పోస్ట్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా.. అత‌ని భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోనున్నారని గత కొన్ని నెలలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై హార్దిక్ కానీ, నటాషా కానీ స్పందించిన దాఖలాలు లేవు. అయితే గతంలో హార్దిక్ తో…

అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులు ఇవ్వాలని కోరుతూ అమిత్‌ షాతో రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు

చివరిగా 2016లో నిర్వహించిన ఐపీఎస్ కేడర్‌ను సమీక్షించాలని, తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్‌ పోస్టులు ఇవ్వాలని కోరారు. న్యూఢిల్లీ: తెలంగాణ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఆధునీకరించడానికి మరియు మెరుగుపరచడానికి నిధులు మరియు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి…

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వేణు స్వామి! ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే! రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్!

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 8 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బహుశా ఆగస్టు చివరి వారం లేదా…

Kalki 2898 AD: గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!

కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తోంది. దాంతో పాటే టికెట్ రేట్స్‌ మరీ ఇంతనా అనే కామెంట్ కూడా నెట్టింట వచ్చేలా చేస్తోంది. అయితే కల్కి టికెట్ రేట్‌ చూసి.. సినిమాకు వెళ్లకుండా ఉన్న వారికి ఇప్పుడో…

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. వీకెండ్‌లో స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ప్రస్తుతం థియేటర్లలో కల్కి ప్రభంజనం కొనసాగుతోంది. బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు ప్రభాస్ సినిమా హవానే కొనసాగవచ్చు. కాబట్టి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో చాలామంది ఓటీటీల వైపు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే…

ట్రెండ్ చూస్తే ‘అరి’ బ్లాక్ బస్టర్ అయినట్లే

ఇండియన్ మైథాలజీ (Indian mythology)కి ఎంతో ప్రత్యేకత ఉంది. మన పౌరాణికాలు, ఇతిహాసాల్లో ఇవాళ సమాజానికి కావాల్సిన మంచిని కూడా వేల ఏళ్ల కిందటే చెప్పారు. అందుకే మైథాలజీ ఆధారంగా తెరకెక్కే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. అది లేటెస్ట్…