వారసత్వం అంటే కేవలం కొడుకులది మాత్రమే కాదు కూతుళ్లది కూడా..! కాకపోతే ఇండస్ట్రీలో వారసురాళ్ల కంటే వారసులే హైలైట్ అవుతుంటారు. అందుకే మాకేం తక్కువా.. మేమేం తక్కువా అంటూ డాటర్స్ ఇప్పుడు డైరెక్ట్ అటాక్‌కు దిగుతున్నారు. దానికోసం తమ తండ్రులను తెరమీదకి తీసుకొస్తున్నారు. హీరోలు సైతం కూతుళ్ల కోసం అలాగే కష్టపడుతున్నారు.