July 18, 2024

Orry: ద్యావుడా.. రూ.4.3 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ ధరించిన ఓరీ.. నెటిజన్స్ రియాక్షన్ చూస్తే షాకే..

సోషల్ మీడియా సెన్సెషన్ ఓరీ.. అలియాస్ ఓర్హాన్ అవత్రమణి. బాలీవుడ్ తారలతో క్రేజీగా ఫోటోలకు ఫోజులిచ్చి నెట్టింట చాలా ఫేమస్ అయ్యాడు. తక్కువ సమయంలోనే భారతదేశంలోని ప్రముఖ ఇంటర్నెట్ వ్యక్తులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బీటౌన్ బీఎఫ్ఎఫ్ గా…

Viraaji Trailer: హాస్పిటల్‏లో భయంకరమైన శబ్దాలు.. ఆత్మలతో మాట్లాడే వరుణ్ సందేశ్.. ఉత్కంఠగా విరాజి ట్రైలర్..

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. నెమ్మదిగా అతడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన వరుణ్…

Tollywood: మొన్ననే హీరోతో బ్రేకప్.. 50 ఏళ్ల వయసులో కొత్త బాయ్ ఫ్రెండ్‏ను పరిచయం చేసిన హీరోయిన్..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. కొన్నాళ్లుగా బీటౌన్ హీరో అర్జున్ కపూర్‎తో డేటింగ్‏తో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. మలైకా అరోరా తన…

ManyaGowda: కుర్రాళ్ల హృదయాల్లో కొత్త యువరాణి.. కట్టిపడేస్తున్న కన్నడ అమ్మాయి..

ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది కన్నడ హీరోయిన్ మాన్య గౌడ. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన బ్యాక్ బెంచర్స్ సినిమా జూలై 19న విడుదలకానుంది. రాజశేఖర్ నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రంజన్, జతిన్ ఆర్యన్, శశాంక్…

Hardik Pandya: నటాషాతో విడాకులు.. అఫీషియల్‏గా ప్రకటించిన హార్దిక్ పాండ్యా..

గత కొన్నాళ్లుగా టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. తన భార్య నటాషాతో హార్దిక్ విడిపోయారని.. వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ నిజమేనంటూ తేల్చేశారు హార్దిక్…

జాన్వీ అస్వస్థత – దేవరకు టెన్షన్ – Gulte Telugu

దేవరతో టాలీవుడ్ కు పరిచయమవుతున్న జాన్వీ కపూర్ హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడం అభిమానులను టెన్షన్ పెట్టింది. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జానీ ఆరోగ్యం తాలూకు అప్డేట్ ని తండ్రి బోనీ కపూర్ స్వయంగా వెల్లడించడంతో ఈ విషయం…

Shraddha Kapoor: పెళ్లి కూతురిగా ఎప్పుడు కనిపిస్తారు..? శ్రద్ధా కపూర్ ఆన్సర్ ఇదే..

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్త్రీ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్త్రీ మూవీకి సీక్వెల్ ఇది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు, పంకజ్…

Allu Arjun: పురాణాలతో ముడిపడ్డ సోషల్‌ డ్రామా..బన్నీ రెడీయేనా ??

రిలీజ్‌కి ఇంకో ఐదు నెలలదాకా గడువున్నప్పటికీ, పుష్ప2 మీద ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు మాత్రం భీభత్సంగా కనిపిస్తున్నాయి. వెయ్యి కోట్లను టచ్‌ చేయడం పెద్ద టాస్కేం కాదు… కొట్టాల్సిన రికార్డులు చాలా ఉన్నాయి అనే భరోసా వినిపిస్తోంది. ట్రేడ్‌ వర్గాల…

Kamal Haasan: స్పీడ్ పెంచిన లోక నాయకుడు.. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్న కమల్ హాసన్‌

కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్‌లో స్పీడు చూపిస్తున్నారు లోక నాయకుడు కమల్ హాసన్‌. ఓ సినిమా ప్రమోషన్‌లోనే బిజీగా ఉంటూనే మరో సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. మూడు నాలుగు సినిమాలకు కమిట్ అయిన కమల్ ఆ సినిమాల షూటింగ్స్‌…

చరిత్ర సృష్టించేందుకు పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న పీవీ సింధు

ఏస్ షట్లర్ పీవీ సింధు వచ్చే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె ఇప్పటికే 2016లో రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, టోక్యో 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఏస్ షట్లర్ పీవీ సింధు వచ్చే…