July 20, 2024

Rakshit Shetty: అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన హీరో..

కన్నడ హీరో రక్షిత్ శెట్టి పై ఓ సంస్థ కాపీ రైట్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తమ అంగీకారం లేకుండానే తన సినిమాలో రెండు పాటలను వాడుకున్నారని MRT ఆడియో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు చేసింది. దీంతో…

తెలుగుపై తమిళ తంబీలకు దండయాత్ర.. సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం ??

తెలుగు భాష లెక్క… ఆడా ఉంటా… ఈడా ఉంటా అనే డైలాగ్‌ని ఈ మధ్య పొరుగు హీరోలు కొందరు పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. ఆల్రెడీ తమకు మార్కెట్‌ ఉన్న ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్‌ మీద కూడా ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు. ఇంతకీ…

టాలీవుడ్‌లో డిసెంబర్ కన్ఫ్యూజన్.. క్యూకట్టిన బడా హీరోల సినిమాలు..

ఈ డిసెంబర్‌లో గేమ్‌ చేంజర్‌ రానుందా? ఈ డిసెంబర్‌ ఇండస్ట్రీకి గేమ్‌ చేంజర్‌గా మారనుందా? ఆ నెల్లోనే రాజా సాబ్‌ థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తారా? పుష్ప సీక్వెల్‌ రిలీజ్‌ ఉంటుందా? లేదా? …ఈ డౌట్‌ వల్ల క్రియేట్‌ అవుతున్న ఈ కన్‌ఫ్యూజన్‌కి…

Suhana Khan: కూతురు కోసం షారూక్‌ కష్టం.! వావ్.. ఇండస్ట్రీకి మరో సూపర్ హీరోయిన్ సుహానా.!

డంకీ రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న షారూఖ్‌ ఖాన్‌ త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ తన కూతురితో కలిసి నటిస్తుండటంతో అప్‌ కమింగ్ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు బాద్‌షా. ఈ సినిమాలో విలన్‌గా ఓ…

Janhvi Kapoor: జాన్వీకి నాకు మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదు.. బాలీవుడ్ హీరో కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో తొలిసారి వర్క్ చేయడంపై బీటౌన్ నటుడు గుల్షన్ దేవయ్య స్పందించారు. సెట్ లో తమ మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ లేదని అన్నారు. చిత్రీకరణ సమయంలో మా మధ్య స్నేహపూర్వక వాతావరణం లేదని అన్నారు.

Hrithik Roshan: ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన విడాకులు వీరివే.. తన మాజీ భార్యకు హృతిక్ రోషన్ ఎన్ని కోట్ల భరణం ఇచ్చాడంటే..

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గత కొన్నాళ్లుగా తన సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తన మాజీ భార్య సుస్సానే ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్ బాలీవుడ్ సింగర్ సబా ఆజాద్‌తో డేటింగ్ చేస్తున్న…

బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్‌ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్

రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రాజ్‌తరుణ్, మాల్విమల్హోత్రా చాట్ ను తాజాగా లీక్ చేసింది లావణ్య. రాజ్‌తరుణ్ ఫోన్ నుంచి తీసుకున్న స్క్రీన్‌షాట్స్‌‌ను.. పోలీసులకు ఇచ్చిన ఎవిడెన్స్‌లో లావణ్య జతపరిచింది. అవి కాస్తా ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.…

Aasheekaa Bathija: అయ్యా బాబోయ్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ సినిమా హీరోయిన్.. ఏ మూవీలో నటించిందంటే..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ ఒక్క సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. కానీ తమ గుర్తింపును నిలబెట్టుకోవడంలో మాత్రం కొందరు తారలు విఫలమవుతుంటారు. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతుంటారు. అందులో ఆషికా బతిజా..

Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో అతడు చాలా ఫేమస్.. ఫోటోస్ వైరల్..

బుల్లితెరపై దాదాపు 7 సంవత్సరాల వరకు అగ్రస్థానంలో దూసుకుపోయిన సీరియల్ కార్తీక దీపం. మొదటి రోజు నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఈ సిరీయల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కార్తీక దీపం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు డాక్టర్ బాబు,…

Pawan Kalyan: గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న అన్నా లెజినోవా.. భార్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి హాజరయ్యారు. సింగపూర్‏ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యూయేషన్ డిగ్రీ పట్టా అందుకున్నారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. నేషనల్ యూనివర్సిటీ…