బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా అధ్యక్ష రేసులో కమలా హారిస్‌కు మద్దతు పలికారు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 ఎన్నికలకు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను అధికారికంగా ఆమోదించారు.. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఒబామా హారిస్ నాయకత్వాన్ని కొనియాడారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 2024 ఎన్నికలకు…