యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి
అధునాతన సాంకేతిక కేంద్రం, ఆధునిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ సెంటర్‌తో సహా పలు కీలక సౌకర్యాలకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి…