ఈ వార్తను అనువదించండి:

వైసీపీ అన్ని పదవులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .  ఈమేరకు ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు .ప్రస్తుతం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఆళ్ళ నాని వ్యవహరిస్తున్నారు .

పూర్తిగా చదవండి..