తెలంగాణలో ఎంఏ, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంకాం తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (CPGET-2024) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి ర్యాంక్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జులై 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌ పీజీ ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 73,342 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,765 మంది హాజరయ్యారు. ఇటీవలే ‘కీ’ ని విడుదల చేసిన అధికారులు.. శుక్రవారం ఫలితాలను ప్రకటించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: ‘ఆపరేషన్ దేశద్రోహం’.. సంచలన విషయాలు బయటపెట్టనున్న RTV

The post TS CPGET: సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ appeared first on Rtvlive.com.