ఈ వార్తను అనువదించండి:

మంత్రి అశ్విని వైష్ణవ్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కనెక్టివిటీ, మొబిలిటీని మెరుగుపరచడానికి, ఏడు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో ఉపాధిని సృష్టించడానికి, చమురు దిగుమతులు.. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి FY31 వరకు ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసం 24,657 కోట్ల రూపాయలను కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదించింది. అలాగే 20 మిలియన్ల గ్రామీణ గృహాలను నిర్మించేందుకు క్యాబినెట్ రూ. 3.06 ట్రిలియన్లను మంజూరు చేసింది.

పూర్తిగా చదవండి..