ఈ వార్తను అనువదించండి:

యూరో ఎగ్జిబ్ బ్యాంక్ ఇస్తున్న ఫేక్ గ్యారెంటీల బాగోతాన్ని ఆర్టీవీ ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఆ ఫేక్ గ్యారెంటీలతో బడా కాంట్రాక్టర్ల పేరుతో చెలామనీ అవుతోన్న ‘మేఘా’ బాబుల బండారాన్ని ఆర్టీవీ ప్రజలకు వివరించింది. ఈ దందాతో లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల భవితవ్యం ఎలా ప్రశ్నర్థకం అవుతోందనే సంచలన నిజాలను ఆర్టీవీ ప్రసారం చేసింది. దీంతో రాజకీయ నాయకులు ఈ అంశంపై వరుసగా రియాక్ట్ అవుతున్నారు. ఎంపీ కార్తీ చిదంబరం ఈ విషయమై ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాశారు. దీంతో RBI విచారణ సైతం ప్రారంభించింది. తాజాగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు.

పూర్తిగా చదవండి..