Translate this News:

Nagapusha: హిమాలయ పర్వత ప్రాంతంలో అరుదైన పుష్పం వికసించింది. హిమాలయాలలో మాత్రమే వికసించే ఈ పువ్వును ‘నాగపుష్ప’గా పిలుస్తారు. 36 సంవత్సరాలకు వికసింటే ఈ పుష్పం ప్రపంచంలో అరుదైనదిగా అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ నాగపుష్పం చూడటానికి శేషనాగలా కనిపిస్తుంది. చూడముచ్చటైన ఈ పువ్వు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఇంద్రధనస్సు రంగుల్లో కినిపిస్తుంది. ఆకారం చూడగానే అచ్చం నాగుపాము వలే ఉంటుంది. హిమాలయ పర్వతాల్లో చిగురించిన ఈ పువ్వు సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతుంది. ఈ అరుదైన నాగపుష్పాన్ని చూసి ఆశ్చర్యపోతూ నెటిజన్లు బిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. 

పూర్తిగా చదవండి..