Covid: ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్నివారాలుగా 84 దేశాల్లో తీవ్రత కనిపిస్తోందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తీవ్రత ఎక్కువ వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. ‘కొవిడ్‌ ఇంకా మనతోనే ఉంది’ అన్ని దేశాల్లో వ్యాపిస్తోందన్న డాక్టర్‌ మరియా ఖర్కోవ్‌ చెప్పారు.

The post Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక! appeared first on Rtvlive.com.