ఈ వార్తను అనువదించండి:

అమెరికాకి చెందిన షార్ట్‌ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్‌.. సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై శనివారం రాత్రి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచడం కోసం వినియోగించిన మారిషస్‌ ఫండ్‌లోలలో మాదభి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు తెలిపింది. విజిల్‌బ్లోయర్‌ పత్రాల ప్రకారం.. గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ నియంత్రణలో కొన్ని ఆఫ్‌షోర్‌ బెర్ముడా, మారిషస్ ఫండ్‌లు ఉన్నాయని.. ఇందులోనే మాధబి పురి, ఆమె భర్త ధావల్‌ బచ్‌లకు షేర్లు ఉన్నట్లు వివరించింది. ఈ దంపతుల షేర్ల నికర విలువ 10 మిలియన్ డాలర్ల (రూ.83 కోట్లు) వరకు ఉండొచ్చని చెప్పింది. మరోవైపు హిండెన్‌ బర్గ్ ఆరోపణలను మాధబి పురి ఖండించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై చర్చనీయాంశమవుతోంది.

పూర్తిగా చదవండి..