Translate this News:

Lyme Disease: కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత అనేక అంటువ్యాధుల ప్రమాదం రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లైమ్ వ్యాధి వ్యాప్తి పెరగడం ప్రారంభమైంది. పచ్చని గడ్డి, అటవీ చెట్లలో కనిపించే పేలు కాటు వల్ల లైమ్ వ్యాధి వస్తుంది. దీని ప్రారంభం దోమ కాటులా అనిపించవచ్చు కానీ కొంత సమయం తర్వాత అది తీవ్రంగా మారుతుంది. 1975లో కనెక్టికట్‌లో మొట్టమొదటగా లైమ్ వ్యాధిని గుర్తించారు. ఇప్పుడు ప్రపంచమంతటా వేగంగా విస్తరించి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. ఈ చిన్న వ్యాధి తీవ్రమైన ఆర్థరైటిస్ రూపాన్ని ఎప్పుడు తీసుకుంటుందో కనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుదని నిపుణులు చెబుతున్నారు. 

పూర్తిగా చదవండి..