Translate this News:

Smoking Affects: ధూమపానం ఆరోగ్యానికి చాలా హానికరం. సిగరెట్లు, బీడీలు ఎక్కువగా తాగడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఇది శ్వాసకోశ వ్యాధులను కూడా పెంచుతుంది. ధూమపానం వల్ల కలిగే దుష్ప్రభావాలు కేవలం ఊపిరితిత్తులపైనే ఉంటాయని, గుండె, ఇతర అవయవాలపై కాదని కొంతమందికి ఈ అపోహ ఉంది. భారతదేశంలో 15 ఏళ్లు పైబడిన 20 కోట్ల మంది ధూమపానానికి బానిసలైయ్యారని WHO నివేదికలో లేలింది. 

పూర్తిగా చదవండి..