బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ విచారణ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 20కి ఆమె బెయిల్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.

The post BREAKING: కవితకు బిగ్ షాక్‌.. బెయిల్‌ పిటిషన్ వాయిదా appeared first on Rtvlive.com.