Translate this News:

Venu swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. నాగచైతన్య- శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత మరోసారి కాంట్రవర్సీకి తెరలేపి విమర్శలపాలవున్న జ్యోతిష్కుడు ఇకపై సెలబ్రిటీల లైఫ్ కు సంబంధించి జ్యోతిష్యం చెప్పనని ప్రకటించాడు. చైతూ, శోభిత నాలుగేళ్ల తర్వాత విడిపోతారని చెప్పడంతో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా వేణుస్వామిపై దుమ్మెత్తిపోశారు. విపరీతంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. దీంతో తాజాగా స్పందించిన వేణుస్వామి ఇకపై సినిమా, రాజకీయ రంగాల వారి జాతకాలు చెప్పనంటూ యూటర్న్ తీసుకున్నాడు. 

పూర్తిగా చదవండి..