ఈ వార్తను అనువదించండి:

తుంగభద్ర డ్యామ్: గల్లంతైన తుంగభద్ర డ్యామ్‌ 19 గేటు ప్లేస్‌లో కొత్త గేటు ఏర్పాటుకు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ పోయిన గెట్ స్థానంలో స్టాప్‌ లాగ్‌ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోస్పేట్ ఇండస్ట్రీ ఏరియాలో గేటు తయారు చేయిస్తున్నారు. గేటు సైజు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు , 50 టన్నుల బరువు ఉంది.

పూర్తిగా చదవండి..