ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ: తెలంగాణ రుణమాఫీపై రేవంత్ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రెండు దశల్లో రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు రోజుల్లో మూడో దశతో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా పలు కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శుభవార్త చెప్పారు. అర్హులైన వారికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానియెడల నెల రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

పూర్తిగా చదవండి..