ఈ వార్తను అనువదించండి:

ఏపీ ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీపై పేద ప్రజలకు సేవలు అందించేందుకు తమ దగ్గర డబ్బుల్లేవని ఏపీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రావాల్సిన బకాయిలు రూ.1750 కోట్లకు చేరిపోయాయని, ప్రభుత్వం బకాయిలు పెట్టినా తాము పని చేస్తున్నామంటూ ప్రకటన విడుదల చేశాయి. ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించే వరకూ సేవలందించే ప్రసక్తే లేదంటున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవా (NTR Vaidyaseva) సేవల బిల్లులు క్రమపద్ధతిలో విడుదల చేసే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

పూర్తిగా చదవండి..