ఈ వార్తను అనువదించండి:

తెలంగాణ రేషన్ కార్డులు: రేషన్ కార్డుల విషయంలో రేవంత్ సర్కార్ (Revanth Govt) విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. తెల్ల పేపర్‌ పద్ధతికి స్వస్తి పలికి.. స్మార్ట్ కార్డు రూపంలో కొత్త రేషన్ కార్డులను అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొత్త కార్డులు స్వైప్ కార్డుల తరహాలో రూపొందిచనుండగా షాపింగ్ చేసినంత సులభంగానే కార్డు స్వైప్ చేసి రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం.

పూర్తిగా చదవండి..