ఈ వార్తను అనువదించండి:

TG విద్య: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు త్వరలోనే కళకళలాడనున్నాయి. విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక బోసిపోయిన క్లాస్ రూముల్లో ఇకపై నిరంతరం పాఠ్యాంశాల బోధన జరగనుంది. విద్యావ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్.. త్వరలోనే కొత్త టీచర్లను నియమించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నిరసనలను పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. తాజాగా అన్ని డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ లను విడుదలచేసింది. దీంతోపాటు ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది.

పూర్తిగా చదవండి..