ఈ వార్తను అనువదించండి:

వైఎస్ షర్మిల: APCC  చీప్ వైఎస్ షర్మిల తాజా రాజకీయ అంశాలపై మరోసారి స్పందించారు. మాజీ సీఎం జగన్ ఇక అధికారంలోకి రాడన్నారు. ‘మళ్లీ అధికారంలోకి ఎందుకు రావాలి ? రుషికొండ ప్యాలెస్ లు కట్టుకోవడానికి అధికారంలోకి రావాలా? మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పుచేయడానికి అధికారంలోకి రావాలా?’ అని విమర్శించారు.

పూర్తిగా చదవండి..