Translate this News:

Independence Day Special Story: భగత్ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ వీర్‌..అంతా కూడా దుర్గా బాబీ అని ప్రేమగా పిలుచుకునే ఆమె..తన బిడ్డను పణంగా పెట్టి మరీ భగత్‌ సింగ్‌ ను కాపాడుకుంది. సాయుధ పోరాటంతోనే బ్రిటిష్‌ వారిని దేశం నుంచి తరిమికొట్టగలం అని భావించిన దళంలో తుపాకీ పట్టిన తొలి విప్లవ వనిత దుర్గావతి దేవి. బ్రిటిష్‌ అధికారి సాండర్స్‌ ను హత్య చేసిన భగత్‌ సింగ్‌ ను లాహోర్‌ నుంచి తప్పించేందుకు అతడి భార్య అవతారం ఎత్తింది… కానీ చరిత్ర పుటలలో కనుమరుగైపోయిన ఈ గొప్ప వనిత గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 

పూర్తిగా చదవండి..