ఈ వార్తను అనువదించండి:

Women’s Commission: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  కేటీఆర్‌ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్‌.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే విచారం వ్యక్తం చేసిన కేటీఆర్‌ సారీ చెప్పినా నోటీసులు పంపించింది మహిళా కమిషన్‌.

పూర్తిగా చదవండి..