ఈ వార్తను అనువదించండి:

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ బీజీపీలో విలీనం అవుతుందని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ప్రధాని మోదీ అంటే రేవంత్‌కు ఎందుకు భయమో ఈ మధ్యనే తన సన్నిహితులు బయటపెట్టారు. రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే. త్వరలోనే ఆయన తన బృందంతో కలిసి బీజేపీలో చేరడం ఖాయం. నేను పుట్టింది బీజేపీలోనే, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని.. ప్రధాని మోదీకి, అమిత్ షా కు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

పూర్తిగా చదవండి..