ఈ వార్తను అనువదించండి:

కోల్‌కతా డాక్టర్ కేసు: పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండించింది. విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ కోరింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించే బాధ్యత హాస్పిటల్, కాలేజీ చీఫ్ దే బాధ్యత అంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

పూర్తిగా చదవండి..