Translate this News:

Banana: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ  ముఖ్యం. లేకుంటే జీవితాన్ని సంతోషంగా ముందుకు నపడలేము. ఎందుకంటే నేటికాలంలో అనేక రకాల వైరస్‌, రోగాలు వస్తున్నాయి. వీటన్నికి ప్రధాన కారణం చెడు జీవనశైలి. అందుకే ఆరోగ్యం కోసం పోషకాలు, విటమిన్లు, ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలంటారు వైద్యులు. కొందరైతే ఆరోగ్యం కోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు అనేక రకాల ప్రయత్నాలతోపాటు వ్యాయామం చేస్తారు. వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాయో చాలామందికి తెలియదు. అయితే మనలో అరటిపండు అంటే ఇష్టం ఉంటుంది.. మరికొందరికి ఇష్టం ఉండదు. ప్రతిరోజూ అరటిపండు తింటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు తింటే బరువు పెరుగుతారని అంటారు. ఈ విషయాలపై కొందరికి అవగాహన లేకపోవచ్చు. అలాంటి వారికోసం ఆహారంలో అరటిపండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. 

పూర్తిగా చదవండి..