Translate this News:

Monkeypox Virus: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రపంచంలో అనేక కొత్త వైరస్‌లు ఉన్న… వాటి కంటే కరోనా వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపింది. తాజాగా ఇలాంటి వైరస్‌ ఒకటి భారత్‌లోని ప్రవేశించింది. ఆ వైరస్‌ పేరు మంకీపాక్స్‌వైరస్‌. ఇది ఆఫ్రికాలో ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది. 2022 తర్వాత ఎమర్జెన్సీగా ప్రకటించిన రెండో వ్యాధి ఇది. దీంతో 20కి పైగా దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్‌ను డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

పూర్తిగా చదవండి..