Ammaku Prematho: ఆ… అంటే అమ్మ…! మనందరికీ అమ్మ మన జీవితం లో ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే కదా ! అటువంటి అమ్మ ఒక్కసారిగా దూరమైపోతే,? వినడానికే చాల కష్టంగా ఉంది కదా ! మన కావ్య కూడా అంతేనండి! తన అమ్మ ఎందుకు దూరం అయిందో తెలియక ,ఎక్కడుందో తెలుసుకోవాలని పడే తాపత్రయంలో…… చివరికి అమ్మను చేరుకుందా ! చేరుకునే క్రమంలో తనకి ఎదురైనా ఒడిదుడుకులని ఎలా ఎదుర్కుందో చూడాలంటే…చూడండి మన జెమినీ టీవీ లో సరికొత్త సీరియల్ అమ్మకు ప్రేమతో…. !

ఈ నెల 19 నుండి ప్రారంభం.. మధ్యాహ్నం 12.30 గంటలకు ….తిరిగి రాత్రి 9 ౩౦ గంటలకు.