ఈ వార్తను అనువదించండి:

సీపీఐ నారాయణ: ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దయతోనే బీజేపీ పార్టీ నడుస్తోందని సీపీఐ నారాయన అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ద్వజమేత్తారు. దేశ ఆదాయం అంబానీ కుటుంబాలకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.

పూర్తిగా చదవండి..