Translate this News:

Soybeans Health Benefits : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా (Healthy) ఉండాలంటే విటమిన్లు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. శరీరంలో ఏదైనా లోపం ఉంటే అది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. దానివల్ల ఖరీదైన మందులు వాడతారు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects) కూడా వస్తాయి. కొన్ని మందులు శరీరానికి హాని కలిగిస్తాయి. కొన్ని ఆరోగ్యకరమైన వాటిని ఆరోగ్యానికి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అలాంటి వాటిలో సోయాబీన్స్ ఒకటి. సోయాబిన్స్‌లో చాలా రకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రయోజల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం 

పూర్తిగా చదవండి..