హైడ్రా: రోజురోజుకూ అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట, ఖానాపూర్లో అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. గండిపేట చెరువు స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయాల కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతలు మొదలు పెట్టారు. అధికారులకు, యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
యొక్క ఎన్ఫోర్స్మెంట్ బృందాలు #హైడ్రా లోని అక్రమ భవనాలపై కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు #గండిపేట రంగారెడ్డి జిల్లాలో సరస్సు FTL మరియు బఫర్ జోన్. కట్టుదిట్టమైన భద్రత మధ్య, సరస్సును ఆక్రమించి నిర్మించిన అపార్ట్మెంట్లను కూడా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు కూల్చివేశాయి. pic.twitter.com/LBC87eq9nN
– షకీల్ యాసర్ ఉల్లా (@yasarullah) ఆగస్టు 18, 2024
The post HYDRA: అక్రమకట్టడలపై హైడ్రా ఉక్కుపాదం appeared first on Rtvlive.com.