Translate this News:

Friendship Tips: అన్ని అర్థం చేసుకునే వాడే నిజమైన స్నేహితుడు అంటారు. ఈ మధ్యకాలంలో స్నేహానికి పెద్దగా విలువలేదు. ఒకప్పుడు స్నేహాలు, బంధాలంటే ఎంతో విలువిచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో అంత స్వార్ధమైన జీవనాన్ని గడుపుతున్నారు. అంతేకాదు బంధాలకి, స్నేహాలకి చిన్నా పెద్ద ఎవరూ కూడా విలువ ఇవ్వడం లేదు. ఇక స్నేహితులు మధ్య ఏది దాచకూడదు అంటారు. మన కష్టాలు-సుఖాలు, మంచి, చెడు, సంతోషం ఇలా ప్రతిదీ తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేకపోయినా.. మనకి నచ్చిన బెస్ట్ ఫ్రెండ్‌తో కచ్చితంగా షేర్ చేసుకుంటాం. అయితే కొందరు స్నేహితులు వాళ్ల స్వార్థానికి మనల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్..? అలా చేయడం కరెక్టేనా..? చిన్నచిన్న పొరపాట్లే మీ ఫ్రెండ్‌ని ఏ విధంగా ఇబ్బంది పెడతాయో చూద్దాం. 

పూర్తిగా చదవండి..