Translate this News:

Raksha Bandhan: అన్నాచెల్లెలి, అక్కాతమ్ముడి ప్రేమానురాగాలకు చిహ్నంగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 19న రాఖీ పండుగను జరుపుకోనున్నారు. అయితే రాఖీ రోజున అక్కాచెల్లెళ్ళు తమ సోదరులకు రాఖీ కట్టడం.. ఆ తర్వాత అన్నయ్య సోదరికి కానుకలు, ఆశీర్వాదాలు ఇవ్వడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. అందుకని రాఖీ పండుగ రోజున మీ సిస్టర్స్ సంతోషపడేలా ఈ బహుమతులను ఇవ్వండి. ఇవి ఆడపిల్లలకు ఎంతో ఉపయోగకరం అలాగే ఇష్టపడతారు కూడా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.. 

పూర్తిగా చదవండి..